గుజరాత్‌లో దారుణం.. దళిత చైర్మన్ భర్త పై దాడి

గుజరాత్ బటోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత చైర్మన్ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. రణ్‌పూర్ మండలంలోని జలీలా గ్రామం నుంచి దళిత చైర్మన్ భర్త బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆయన్ను అడ్డగించారు. కర్రలు, ఇనుపరాడ్లతో మంజీపై విచక్షణా రహితంగా దాడి […]

గుజరాత్‌లో దారుణం.. దళిత చైర్మన్ భర్త పై దాడి
Follow us

| Edited By:

Updated on: Jun 20, 2019 | 2:11 PM

గుజరాత్ బటోడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత చైర్మన్ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టారు. రక్తపు మడుగులో పడి ఉన్న అతన్ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. దెబ్బలు బాగా తగలడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. రణ్‌పూర్ మండలంలోని జలీలా గ్రామం నుంచి దళిత చైర్మన్ భర్త బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆయన్ను అడ్డగించారు. కర్రలు, ఇనుపరాడ్లతో మంజీపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో అతను అక్కడిక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. కొద్ది రోజుల క్రితం మంజీకి బెదిరింపు కాల్స్ వచ్చాయని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా తమ పట్ల నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
విదేశాల్లో చదువు కోసం టాయిలెట్స్ క్లీన్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
USలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్‌! పాలస్తీనా అనుకూల నినాదాలు
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..