Horoscope Today: ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు.. అందరిని ఆకట్టుకుంటారు..!

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే రాశిఫలాలను తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుంది..? అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను..

Horoscope Today: ఈ రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు.. అందరిని ఆకట్టుకుంటారు..!
Horoscope Today
Follow us

|

Updated on: Sep 08, 2022 | 6:51 AM

Horoscope Today: రోజు ప్రారంభించే ముందు ఉదయాన్నే రాశిఫలాలను తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు ఎలా ఉంటుంది..? అనుకున్న పనులు అవుతాయా లేదా అనే విషయాలను చాలా మంది తెలుసుకుంటారు. భారతీయ సంప్రదాయంలో చాలా మంది జ్యోతిష్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక సెప్టెంబర్‌ 8న వివిధ వర్గాల వారి రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.

  1. మేషరాశి: కీలక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాలలో నిర్ణయలు తీసుకునేముందు బంధుమిత్రులను సంప్రదించాలి.
  2. వృషభ రాశి: చిన్నపాటి సమస్యలను ఎదుర్కొంటారు. సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని పనులు మిమ్మల్ని ఆనంద పరుస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
  3. మిథున రాశి: గో సేవ చేయడం ఎంతో మంచిది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. బంధుమిత్రుల సహాలు పొందడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  4. కర్కాటక రాశి: ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  5. ఇవి కూడా చదవండి
  6. సింహరాశి: వ్యాపారాలలో ముందుకు సాగుతారు. అనుకున్నది సాధిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు.
  7. కన్య రాశి: కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక లాభాలు ఉంటాయి.
  8. తుల రాశి: మీమీ రంగాలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ఏ పని తలపెట్టినా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి.
  9. వృశ్చిక రాశి: మంచి ఆలోచనలతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓ వార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. గిట్టనివారితో దూరంగా ఉండటం మంచిది.
  10. ధనుస్సు రాశి: కీలక వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఒత్తిడి పెరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరుగకుండా చూసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది.
  11. మకర రాశి: ఇతరుల సలహాలు, సూచనలు అందుకోవడం మంచిది. ఓ శుభవార్త మిమ్మల్ని ఉత్సాహ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
  12. కుంభ రాశి: తెలివిగా వ్యవహరిస్తే అనుకున్నవి సాధిస్తారు. వ్యాపారంలో అనుభవం ఉన్నవారి నుంచి సలహాలు, సూచనలు పొందడం మంచిది. మిమ్మల్ని సకాలంలో ఆదుకునే వారు ఉంటారు. శివుని పూజ చేయడం మంచి ఫలితాలు ఉంటాయి.
  13. మీన రాశి: మీమీ రంగాలలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మరిన్ని ఆస్ట్రాలజీ  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణ హాని.. వీరిపై అనుమానం..
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు