2021 సంవ‌త్స‌రానికి సంబంధించి ప్ర‌భుత్వ‌ సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్‌.. జాబితా విడుద‌ల‌

2021 సంవ‌త్స‌రానికి సంబంధించి సెల‌వుల జాబితాను ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందులో వ‌చ్చే సంవ‌త్స‌రం మొత్తం 15 సెల‌వులు ప్ర‌భుత్వ సెల‌వులుగా గుర్తించాల‌ని, మ‌రో రెండు రోజులు...

2021 సంవ‌త్స‌రానికి సంబంధించి ప్ర‌భుత్వ‌ సెల‌వుల‌ను ప్ర‌క‌టించిన ఏపీ స‌ర్కార్‌.. జాబితా విడుద‌ల‌
Follow us

|

Updated on: Dec 16, 2020 | 7:03 AM

2021 సంవ‌త్స‌రానికి సంబంధించి సెల‌వుల జాబితాను ఏపీ ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇందులో వ‌చ్చే సంవ‌త్స‌రం మొత్తం 15 సెల‌వులు ప్ర‌భుత్వ సెల‌వులుగా గుర్తించాల‌ని, మ‌రో రెండు రోజులు ఆదివారం వ‌చ్చిన‌ట్లు తెలిపింది. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన సెల‌వు దినాల‌ను త‌ప్ప‌కుండా పాటించాల‌ని ఆదేశాల్లో పేర్కొంది. ఈ సంద‌ర్భంగా ఓ ప్ర‌త్యేక జీవోను విడుద‌ల చేసింది. ఇది వ‌చ్చే ఏడాది గెజిట్‌లో పొందుప‌రుస్తామ‌ని ప్ర‌భుత్వం పేర్కొంది.

2021 సంవ‌త్స‌రానికి ప్ర‌భుత్వం ప్రకటించిన సెలవుల జాబితా..

14 జనవరి : మకర సంక్రాంతి -గురువారం 26 జనవరి : గణతంత్ర దినోత్సవం- మంగళవారం 11 మార్చి : మహాశివరాత్రి – గురువారం 1 ఏప్రిల్ : వార్షిక అకౌంట్స్ ముగింపు దినోత్సవం-గురువారం 2 ఏప్రిల్ : గుడ్ ఫ్రైడే- శుక్రవారం 13 ఏప్రిల్ : ఉగాది – మంగళవారం 14 ఏప్రిల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి: బుధవారం

1 మే : మే డే: శుక్రవారం 14 మే: రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) : శుక్రవారం 21 జూలై : బక్రీద్ (ఈద్-ఉల్-అజా) : బుధవారం 15 ఆగష్టు: స్వాతంత్ర్య దినోత్సవం: ఆదివారం 19 ఆగష్టు: మొహర్రం : గురువారం 30 ఆగష్టు: శ్రీ కృష్ణాష్ఠమి : సోమవారం

2 అక్టోబర్ : మహాత్మాగాంధీ జయంతి: శనివారం 15 అక్టోబర్ : విజయదశమి : శుక్రవారం 4 నవంబర్ : దీపావళి : గురువారం 25 డిసెంబర్ : క్రిస్మస్ : శనివారం

కాగా, మొత్తానికి 22 జ‌న‌ర‌ల్ హాలిడేస్‌, 18 ఆప్ష‌న‌ల్ హాలిడేస్‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇక రంజాన్‌, బ‌క్రీద్‌, మొహ‌ర్రంల పండ‌గ తేదీల్లో ఆ రోజు చంద్రుడు ఆకాశంలో చంద్రుడు క‌నిపించే దానిని బ‌ట్టి సెల‌వుల్లో మార్పులు ఉంటాయ‌ని వెల్ల‌డించింది.

Latest Articles
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి రాధిక.. ఏమన్నారంటే
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
మీరు ఈ పొరపాట్లు చేస్తున్నారా? మీ ఇంట్లో ఏసీ పేలవచ్చు..జాగ్రత్త
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
అరెరే.! హార్దిక్ స్థానం ఇక గల్లంతే.. నయా ఆల్‌రౌండర్ వచ్చేశాడుగా..
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా దూకుడు.. రేసు నుంచి ముంబై ఔట్
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ.. దెబ్బకు దెబ్బ కొట్టిన స్వప్న..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
తీవ్రమైన అనారోగ్యం లేకుండా 50 ఏళ్లు ఆస్పత్రిలోనే గడిపిన వ్యక్తి..
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
115 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన శాపగ్రస్త ఓడ.. మళ్లీ తెరపైకి
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
లైంగిక వేధింపుల కేసులో రేవణ్ణ కుటుంబ సభ్యులకు బిగుస్తున్న ఉచ్చు!
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
సమ్మర్‌లో మీ ఇంట్లో కరెంటు బిల్లు పెరిగిపోతోంది.. ఈ పరికరంతో..
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??