Accident: టైర్ పేలి బైక్ పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు..

Updated on: Oct 19, 2021 | 1:20 PM

Accident: కారు టైరు పేలి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

1 / 5
కారు టైరు పేలి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న నలుగురు యువకులపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

2 / 5
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణం జాతీయ రహదారిపై నంద్యాల వైపు నుండి కడప కు వస్తున్న కారు టైరు పేలిన ఘటన

3 / 5
ఆళ్లగడ్డ నుంచి సిరివెళ్లకు మోటార్ సైకిల్ పై వెళ్తున్న నలుగురు యువకుల పైకి కారు పల్టీ

4 / 5
కారు బైక్ పై పడడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి

5 / 5
ఒకరికి తీవ్ర గాయాలు. సమాచారం అందుకున్న డి ఎస్ పి ఎ.రాజేంద్ర, సీఐ కృష్ణయ్య హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయాలైన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us