Pawan Kalyan: సార్.. మా అమ్మాయి కనిపించడం లేదు.. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్..!

ఎమ్మెల్యే పదవి కోసం దశాబ్ద కాలం ఎదురు చూసిన పవన్ కల్యాణ్, ఏకంగా ఉప ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. జనం కోసం నేను, జనంలో నేను అన్నట్లు అప్పడే ప్రజా సమస్యలపై యుద్దం ప్రకటించారు. ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, తాను చేయాలనుకున్న కార్యక్రమాలపై పవన్‌ దృష్టి సారించారు.

Pawan Kalyan: సార్.. మా అమ్మాయి కనిపించడం లేదు.. వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్..!
Pawan Kalyan
Follow us

|

Updated on: Jun 23, 2024 | 9:00 AM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ప్రత్యేకత ఉండాలాల్సిందే..! సినిమాల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న వపన్, రాజకీయాల్లోనూ తను డిఫరెంట్ అని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యే పదవి కోసం దశాబ్ద కాలం ఎదురు చూసిన పవన్ కల్యాణ్, ఏకంగా ఉప ముఖ్యమంత్రి దక్కించుకున్నారు. జనం కోసం నేను, జనంలో నేను అన్నట్లు అప్పడే ప్రజా సమస్యలపై యుద్దం ప్రకటించారు. ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, తాను చేయాలనుకున్న కార్యక్రమాలపై పవన్‌ దృష్టి సారించారు.

జనవాణి సభలలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించిన ఆయన వాటి పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. తాజాగా ప్రజాసమస్యలపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తన కుమార్తె కనిపించడం లేదని పవన్‌ కల్యాణ్‌ను ఆశ్రయించిన మహిళకు బాసటగా నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివకుమారి డిప్యూటీ సీఎంకి ఫిర్యాదు చేసింది. పవన్‌ను కలిసి ఆమె తన కూతురు జాడ కోసం మొరపెట్టుకుంది. విజయవాడలో చదువుకుంటున్న తన మైనర్‌ కుమార్తెను ప్రేమ పేరుతో ట్రాప్‌ చేసి కిడ్నాప్‌ చేశారని కన్నీటి పర్యంతమైంది. మాచవరం పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని గోడు వెళ్లబోసుకుంది.

దీనిపై వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. మాచవరం సీఐకు స్వయంగా ఫోన్‌ చేసి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలిక అచూకీ తెలుసుకోవాలంటూ జనసేన నాయకులను వెంట ఇచ్చి, బాధితులను మాచవరం పోలీస్‌ స్టేషన్‌కు పంపించారు. బాధితులకు అండగా ఉండాలని నేతలకు సూచించారు. డిప్యూటీ సీఎం ఆదేశాలతో బాలిక మిస్సింగ్‌ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించామని పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
రోహిత్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్..
రోహిత్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్..
చిన్న తప్పుతో కోహ్లీ కథ క్లోజ్..
చిన్న తప్పుతో కోహ్లీ కథ క్లోజ్..
వైరల్ ఆప్టికల్ ఇల్యూషన్.. ఇందులో ఉండే ఆన్సర్ కనిపెట్టండి చూద్దాం!
వైరల్ ఆప్టికల్ ఇల్యూషన్.. ఇందులో ఉండే ఆన్సర్ కనిపెట్టండి చూద్దాం!
ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ స్పెషల్ హిస్టరీ..
ప్రపంచ కప్ చరిత్రలో రోహిత్ స్పెషల్ హిస్టరీ..
కల్కి సినిమా ఒక కళాఖండం అంటూ అన్ని వైపుల నుంచి కాంప్లిమెంట్లు
కల్కి సినిమా ఒక కళాఖండం అంటూ అన్ని వైపుల నుంచి కాంప్లిమెంట్లు
పడక గదిలో దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే..
పడక గదిలో దిండు కింద వీటిని పెట్టి నిద్రపోయారంటే..
నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా
నడిరోడ్లపై సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్.. పోలీసుల అదుపులో ముఠా
టెస్టులు చేసి బిత్తరపోయిన డాక్టర్లు.. అతని గొంతు లోపల
టెస్టులు చేసి బిత్తరపోయిన డాక్టర్లు.. అతని గొంతు లోపల
మీరు గురకతో బాధపడుతున్నారా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు
మీరు గురకతో బాధపడుతున్నారా.? భవిష్యత్తులో ఈ సమస్య తప్పదు
పచ్చి వెల్లుల్లి మంచిది కదా అని తిన్నారంటే చిక్కుల్లో పడటం ఖాయం
పచ్చి వెల్లుల్లి మంచిది కదా అని తిన్నారంటే చిక్కుల్లో పడటం ఖాయం
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
అమెరికాలో ఉద్యోగాల కొరత.! ఉద్యోగాలు దొరక్క తెలుగు వారికి కష్టాలు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది- NBF
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
TV9, మరో 3 ఛానెళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలంటూ 15 మంది MSOలకు..
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
స‌ముద్రంలోకి కార్లతో డ్రైవింగ్.. రీల్స్ పిచ్చితో ఇరుక్కున్న యువ‌త
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
పొట్టచుట్టూ కొవ్వు పేరుకుపోయిందా.? ఇలా చేస్తే ఇట్టే కరిగిపోతుంది.
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
గాయాలతో బాధపడుతున్నా బాధితుడిని కనికరించని ఇజ్రాయెల్‌ సైన్యం..
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
ఖాళీ కడుపుతో ఇది తినండి.. మార్పు మీరే గమనించండి.!
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
తగ్గనున్న రైల్వే ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధర.. ఆర్థిక మంత్రి ప్రకటన.
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!
వర్షాకాలంలో గొడుగు పట్టుకోవడం ఇబ్బందిగా ఉందా.. ఇది మీ కోసమే.!