Andhra Pradesh: బీజేపీకి కేసీఆర్ బిగ్ బ్రేక్.! ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

| Edited By: Ravi Kiran

Jun 13, 2022 | 7:22 PM

జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. భారత రాష్ట్రీయ సమితి పేరుతో కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జాతీయ రాజకీయాలపై ఇప్పటికే ఉండవల్లితో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రెస్‌మీట్ నిర్వహిస్తు్నారు.

Published on: Jun 13, 2022 06:40 PM