Amravathi :పెళ్లిలోనూ ‘అమరావతి’ నినాదమే..

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ..ఆ ప్రాంత ప్రజలు రైతులు, ప్రజలు చేస్తోన్న ఆందోళనలు 71వ రోజుకి చేరుకున్నారు. అమరావతి ఐక్క కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ప్రజలు రోజుకో రకంగా నిరసనను తెలుపుతున్నారు. పండుగలు, పెళ్లిళ్లలో సైతం తమ ఆందోళను కొనసాగిస్తున్నారు.

Amravathi :పెళ్లిలోనూ 'అమరావతి' నినాదమే..
Follow us

|

Updated on: Feb 26, 2020 | 3:23 PM

Amravathi : అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ..ఆ ప్రాంత రైతులు, ప్రజలు చేస్తోన్న ఆందోళనలు 71వ రోజుకి చేరుకున్నారు. అమరావతి ఐక్క కార్యచరణ సమితి ఆధ్వర్యంలో ప్రజలు రోజుకో రకంగా నిరసనను తెలుపుతున్నారు. పండుగలు, పెళ్లిళ్లలో సైతం తమ ఆందోళలను కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఓ రాజధాని ప్రాంత యువకుడు పెళ్లి కార్డుపై ‘జై అమరావతి’ అనే నినాదాన్ని ముద్రించి అందరికి పంచిపెట్టాడు.  తాజాగా తుళ్లూరులో బుధవారం జరిగిన ఓ పెళ్లి వేడుక..’అమరావతి’ నిరసన ప్రదర్శనకు వేదికైంది. వధూవరులతో పాటు..పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులంతా ప్లకార్డులు చేతబూని ‘జై అమరావతి’ నినాదాలు చేశారు.