Rajeev
ఏంటి.. మలయాళ కుట్టీలు మనదగ్గర ఇంతమంది ఉన్నారా..!!
30 April 2024
ఆసిన్ .. గజినీ సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఆసిన్. ఈ చిన్నది కూడా మలయాళ ముద్దుగుమ్మే.
లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా మలయాళ భామనే.. కానీ ఆమె తమిళ్, తెలుగు సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
అలాగే బబ్లీ బ్యూటీ నిత్యామీనన్ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. అలా మొదలైందితో పరిచయమైంది నిత్యా.
కీర్తిసురేష్ కూడా మలయాళ కుట్టీనే.. నేను శైలజ సినిమాతో పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడువరుస సినిమాలతో బిజీగా మారింది.
లేటెస్ట్ సెన్సేషన్ అనుపమ పరమేశ్వరన్ కూడా మలయాళ భామే.. ఈ చిన్నది ఇప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ హీరోయిన్.
భీమ్లానాయక్ సినిమాతో పరిచయమైన సంయుక్త మీనన్ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిందే..
నటి పూర్ణ కూడా మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. తెలుగులో హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.
Learn more