AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 24 గంటల్లో రాయలసీమకు భారీ వర్షాలు

ఉత్తర కోస్తా తమిళనాడు నుండి లక్షద్వీప్ & పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతములో నున్న ఉపరితల ఆవర్తనం వరకు వున్న ఉపరితల ద్రోణి, కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1. 5కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది.

AP Rains: ఏపీ ప్రజలకు అలెర్ట్.. వచ్చే 24 గంటల్లో రాయలసీమకు భారీ వర్షాలు
Andhra Rains

Updated on: Oct 08, 2024 | 1:58 PM

ఉత్తర కోస్తా తమిళనాడు నుండి లక్షద్వీప్ & పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతములో నున్న ఉపరితల ఆవర్తనం వరకు వున్న ఉపరితల ద్రోణి, కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 1. 5కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ దిశగా గాలులు వీస్తాయి.

—————————————-
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:-
————————————————

ఈరోజు, రేపు :-

ఇవి కూడా చదవండి

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

……………………………….

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

ఈరోజు ,రేపు, ఎల్లుండి:-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది .

…………………………………………

రాయలసీమ :-
———–

ఈరోజు, రేపు :-

భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఎల్లుండి :-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us