కూల్ కూల్ లాలీపాప్స్.. లొట్టలేసుకుంటూ తింటున్న టైగర్స్

| Edited By:

Jul 27, 2019 | 2:31 PM

గతంలో ఎన్నడూ లేని విధంగా బ్రిటన్ పై తన ప్రతాపం చూపిస్తున్నాడు భానుడు. అక్కడ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లండన్ జూపార్కులోని వన్య ప్రాణులపై ప్రత్యేక దృష్టి నిలిపారు అధికారులు. మాంసాన్ని మంచు లాలీపాప్స్‌గా మార్చి పులుల ఎన్ క్లోజర్లలో వేలాడదీస్తున్నారు. వీటిని కూల్ కూల్ గా లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నాయి పులులు. 

కూల్ కూల్ లాలీపాప్స్.. లొట్టలేసుకుంటూ తింటున్న టైగర్స్
Follow us on