దువ్వాడ జగన్నాథంకు మూడేళ్లు.. స్పెషల్ థాంక్స్ అంటున్న బన్నీ

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథం(DJ)కు నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం కొన్ని స్టిల్స్‌ను విడుదల చేసింది. బన్ని పోలీస్‌ గెటప్‌లో,  పూజా హెగ్డే పంచెకట్టులో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. దువ్వాడ జ‌గ‌న్నాథం(DJ)విడుద‌లై నేటితో మూడుళ్లు అయిన సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు బన్నీ. త‌న జీవితంలో గుర్తుండిపోయే చిత్రంగా చేసిన చిత్ర‌బృందానికి, ముఖ్యంగా నా ఆర్మీకి […]

దువ్వాడ జగన్నాథంకు మూడేళ్లు.. స్పెషల్ థాంక్స్ అంటున్న బన్నీ
Follow us

|

Updated on: Jun 23, 2020 | 1:13 PM

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హిట్ చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథం(DJ)కు నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం కొన్ని స్టిల్స్‌ను విడుదల చేసింది. బన్ని పోలీస్‌ గెటప్‌లో,  పూజా హెగ్డే పంచెకట్టులో ఉన్న ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

దువ్వాడ జ‌గ‌న్నాథం(DJ)విడుద‌లై నేటితో మూడుళ్లు అయిన సంద‌ర్భంగా ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు బన్నీ. త‌న జీవితంలో గుర్తుండిపోయే చిత్రంగా చేసిన చిత్ర‌బృందానికి, ముఖ్యంగా నా ఆర్మీకి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు అంటూ ప్రకటించారు దువ్వాడ జగన్నాథం.

మాస్ చిత్రాల దర్శకుడు హ‌రీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించారు. దువ్వాడ జ‌గ‌న్నాథ శాస్త్రి పాత్ర‌లో వంట‌మనిషి పాత్రలో అల్లు అర్జున్ మెప్పించారు. పెళ్లిళ్ల‌లో త‌న వంట‌కాల రుచిని అంద‌రికీ పంచుతూ, త‌న చేతి వంట‌కు అందరు ఫిదా అయ్యేలా చేశారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ వేడ‌ుక‌కైనా జ‌గ‌న్నాథాన్నే పిలిచి వంట చేయిస్తారు.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో