అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ తోక తొక్కి ఎలా ఆడించాలో.. ఎలా కూర్చోబెట్టాలో మాకు తెలుసు.. గ్రేటర్‌లో హీట్ పెంచిన చోటా భాయ్‌

ఒంటరిగానే తేల్చుకుంటాం అంటూ బడా భాయ్‌ క్లారిటీ ఇచ్చారు. కానీ చోటా భాయ్‌ అంత సుతిమెత్తగా చెప్పలేదు. సుత్తితో కొడుతూనే సూటిగా సుత్తిలేకుండా కౌంటర్‌ ఇచ్చారు.

అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ తోక తొక్కి ఎలా ఆడించాలో.. ఎలా కూర్చోబెట్టాలో మాకు తెలుసు.. గ్రేటర్‌లో హీట్ పెంచిన చోటా భాయ్‌
Follow us

|

Updated on: Nov 25, 2020 | 1:55 PM

MLA Akbaruddin Owaisi Slammed :  నిన్న మొన్నటి వరకు కూల్‌గా ప్రచారం చేసుకుంటూ పోతున్న ఎంఐఎం ఒక్కసారిగా హీట్ పెంచింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు సంచలన ప్రకటనలను చేస్తోంది. పాతబస్తీ మొత్తాన్ని షేక్‌ చేసి పారేస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓవైసీ బ్రదర్స్‌ ఓ స్ట్రాటజీతో అడుగులు వేస్తున్నారు.

బడా భాయ్‌ బీజేపీని టార్గెట్‌ చేస్తుంటే.. చోటా భాయ్‌ గులాబీకి గురి పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు తమకు ఏ పార్టీతో పొత్తు లేదని మాత్రమే టీఆర్‌ఎస్‌ – ఎంఐఎం చెప్పుకొచ్చారు. కానీ ఎక్కడా ఓ పార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకోలేదు. కానీ బీజేపీ మాత్రం ఈ రెండు పార్టీలను టార్గెట్‌ చేసింది. అంతర్గతంగా పొత్తులు పెట్టుకుని పైకి నాటకాలాడుతున్నారని విమర్శించింది. కానీ ఇప్పుడు సీన్‌ మొత్తం రివర్సైపోయింది. ఇటు గులాబీ అటు పతంగి టార్గెట్ చేస్తున్నాయి. నువ్వెంతంటే నువ్వెంత అంటున్నాయి.

టీఆర్‌ఎస్‌తో తమకు ఎలాంటి పొత్తులు లేవు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో ఒంటరిగానే తేల్చుకుంటాం అంటూ బడా భాయ్‌ క్లారిటీ ఇచ్చారు. కానీ చోటా భాయ్‌ అంత సుతిమెత్తగా చెప్పలేదు. సుత్తితో కొడుతూనే సూటిగా సుత్తిలేకుండా కౌంటర్‌ ఇచ్చారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ తోక తొక్కి ఎలా ఆడించాలో.. ఎలా కూర్చోబెట్టాలో తమకు బాగా తెలుసన్నారు. మాకు ఎవరి కాళ్ల కింద బతికే అవసరం లేదని.. తాము అడుగేస్తే దుమ్ములేస్తుందంటూ పొలిటికల్‌ డైలాగ్‌లు పేల్చారు. ఈ కామెంట్స్‌తో ఇప్పుడు సీన్‌ టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ ఎంఐఎంగా మారింది.  ప్రభుత్వం పేద వారి ఇళ్లు కూలుస్తోందని.. ఇదేంటని ప్రశ్నిస్తే అక్రమంగా కట్టారని చెబుతున్నారని అన్నారు. అలాంటప్పుడు ఎన్టీరామారావు, పి.వి.నరసింహారావు సమాధులు కూడా తొలగించాలని అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో