అమిత్‌షాతో వైవీ సుబ్బారెడ్డి భేటీ!

ఏపీకి అండగా ఉండాలంటూ కేంద్ర మంత్రులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. టీటీడీ చైర్మన్‌‌ హోదాలో తొలిసారి ఢిల్లీకి వచ్చిన సుబ్బారెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ లను కలిశారు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

అమిత్‌షాతో వైవీ సుబ్బారెడ్డి భేటీ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 02, 2019 | 8:18 PM

ఏపీకి అండగా ఉండాలంటూ కేంద్ర మంత్రులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కోరారు. టీటీడీ చైర్మన్‌‌ హోదాలో తొలిసారి ఢిల్లీకి వచ్చిన సుబ్బారెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ లను కలిశారు. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని విన్నవించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.

మార్కెట్‌లో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త ఈవీ లాంచ్..!

'పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు'.. నాగబాబు

కోహ్లీ నవ్వులే నవ్వులు..కోపం, నిరాశతో కావ్యా పాప.. వీడియో చూశారా?

ఏసీ కరెంట్ బిల్లు బాగా తగ్గించుకునే టిప్స్ ఇవి.. సమ్మర్లో తప్పక..

రిటైర్మెంట్ త‌ర్వాత జీవితం అంటే ఇదే..! ఢిల్లీ నుంచి కన్యాకుమారి

ఇన్ స్టెంట్ మసాలా టీ.. క్షణాల్లో తయారు చేసుకోవచ్చు!

పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పల్సర్ బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..!
పొరపాటున మొక్కను తాకిన చిన్నారి.. చర్మం మీద బొబ్బలు..

టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ కార్డ్ చూశారా? ప్రయాణీకులు ఏం తిన్నారో!

నగరాల్లో ఆస్తుల విలువ రెట్టింపు… ఆ కారణాల వల్లే ధరల జాతర షురూ