నటి, బీజేపీ నేత జయప్రదకు వై ప్లస్ కేటగిరీ భద్రత

సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జయప్రద భద్రతకు ముప్పుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ ఆమె భద్రత కోసం17మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో ఐదుగురిని జయప్రద ఇంటి వద్ద కాపాలాగా ఉంచుతామని, మిగిలిన వారు షిఫ్టుల వారీగా ఆమెకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్ ప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ […]

నటి, బీజేపీ నేత జయప్రదకు వై ప్లస్ కేటగిరీ భద్రత
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2019 | 12:27 PM

సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జయప్రద భద్రతకు ముప్పుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ శాఖ ఆమె భద్రత కోసం17మంది సిబ్బందిని కేటాయించారు. వీరిలో ఐదుగురిని జయప్రద ఇంటి వద్ద కాపాలాగా ఉంచుతామని, మిగిలిన వారు షిఫ్టుల వారీగా ఆమెకు ఎస్కార్ట్‌గా వ్యవహరిస్తారని ఉత్తర్ ప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. అయితే ఉత్తర్ ప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎస్పీ అభ్యర్థి అజంఖాన్‌తో జయప్రద పోటీ పడుతోన్న విషయం తెలిసిందే.

Latest Articles
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పంజా మూవీ హీరోయిన్..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
అకాల వర్షం అన్నదాత కంట కన్నీరు.. బోరుమంటున్న రైతులు..
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
'ఎనీ టైం, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్‎కి ఓటు వేయండి'.. హీరో వెంకీ
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
అంబానీని మించిన రేంజ్ ఇతనిది .. 20 లక్షల కారును ఇలా వాడుతున్నాడు
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
చిన్నారులను పట్టిపీడిస్తోంది.. తలసేమియా లక్షణాలు.. చికిత్స ఇదే..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
ఆ సినిమా ప్రమోషన్స్‌కు మేము ఖర్చు పెట్టలేదు..
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
మీకు ఆ మ్యూచువల్ ఫండ్ గురించి తెలుసా..? రిస్క్ తక్కువ లాభం ఎక్కువ
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
13ఏళ్ల బాలికను పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత.బాలిక తండ్రి అరెస్ట్
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఆ రెండూ పథకాల్లో పెట్టుబడితో బాలికలకు అదిరే లాభాలు
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..
ఈవీఎంలు, పోలింగ్ సిబ్బందితో వెళ్తున్న బస్సులో మంటలు..