Viral: బాయ్‌ఫ్రెండ్‌‌ ఇంటికొచ్చిన గర్ల్‌ఫ్రెండ్.. తీరా రెండు రోజుల తర్వాత.. ఆమె చేసిన పనికి.!

పెళ్లికి ముందు బాయ్‌ఫ్రెండ్ పేరెంట్స్‌ను ఆ యువతి కలవాలనుకుంటుంది. అందుకు అనుగుణంగా రెండు రోజులు ఉంటానని..

Viral: బాయ్‌ఫ్రెండ్‌‌ ఇంటికొచ్చిన గర్ల్‌ఫ్రెండ్.. తీరా రెండు రోజుల తర్వాత.. ఆమె చేసిన పనికి.!
Viral News
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 11, 2023 | 12:19 PM

పెళ్లికి ముందు బాయ్‌ఫ్రెండ్ పేరెంట్స్‌ను ఆ యువతి కలవాలనుకుంటుంది. అందుకు అనుగుణంగా రెండు రోజులు ఉంటానని అతడికి ముందుగానే చెప్పి వెళ్తుంది. తీరా అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ ఘటన చైనాలో చోటు చేసుకోగా.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

స్థానికంగా సౌత్ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి.. అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడిని ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వివాహానికి ముందు రెండు రోజుల పాటు అత్తగారి ఇంట్లో ఉండాలనుకుంది ఆ యువతి. అనుకున్నట్లుగానే తన ప్రియుడికి విషయాన్ని చెప్పింది. అతడు కూడా సరే అనడంతో ఆమె అబ్బాయి ఇంటికి చేరుకుంది. ఇక యువకుడి తల్లిదండ్రులు కూడా ఆమెను మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరూ కలిసి భోజనానికి కూర్చున్నారు. అంతే! ఇక్కడ సినిమాలో ట్విస్ట్ ఎంట్రీ ఇచ్చింది.

భోజనంలో నూడిల్స్, ఉడికించిన గుడ్లు, గుమ్మడికాయ పోర్ద్జ్, వేపుడు తప్ప ఇంకేం లేదు. మొదటి రోజు కదా.. తాను వస్తున్నట్లు తెలియదేమో.. అందుకే ఈ మెనూ అనుకుని.. తనను తానే కంట్రోల్ చేసుకుంది ఆ యువతి. అయితే అబ్బాయి ఇంట్లో రెండు రోజులు ఇదే మెనూ రిపీట్ అయింది. ఇక ఆ టూ డేస్ అయిన నెక్స్ట్ మినిట్.. అబ్బాయికి బ్రేకప్ చెప్పేసింది ఆ యువతి. మీ ఫ్యామిలీతో నేను మింగిల్ అవ్వలేనని వదిలేసి వెళ్లిపోయింది. అలాగే ఆ రెండు రోజులు తనకు ఎదురైన అనుభవాన్ని రెడ్డిట్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది. ఇక ఈ పోస్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా