కోలుకోని శ్రీలంక.. అల్లర్లలో పలువురి అరెస్ట్

ఉగ్రదాడుల నుంచి ఇంకా కోలుకోకమునుపే శ్రీలంకలో హింస చెలరేగింది. ఈస్టర్ దాడులకు నిరసనగా.. ఆ దేశంలోని ముస్లింలపై ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. హెట్టిపాల ప్రాంతంలో అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. తలకు హెల్మెట్ ధరించిన దుండగులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఇళ్లు, మసీదులు లక్ష్యంగా జరుపుతున్న ఈ దాడుల్లో పలు కట్టడాలు ధ్వంసమయ్యాయి. కొలంబోతో సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ.. పరిస్థితి అదుపులోకి రాలేదు.. మరోవైపు శ్రీలంక ప్రభుత్వం వేలాదిమంది ముస్లింలను క్యాంపులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. బౌద్ధులే ఈ […]

కోలుకోని శ్రీలంక.. అల్లర్లలో పలువురి అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: May 15, 2019 | 11:47 AM

ఉగ్రదాడుల నుంచి ఇంకా కోలుకోకమునుపే శ్రీలంకలో హింస చెలరేగింది. ఈస్టర్ దాడులకు నిరసనగా.. ఆ దేశంలోని ముస్లింలపై ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. హెట్టిపాల ప్రాంతంలో అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. తలకు హెల్మెట్ ధరించిన దుండగులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఇళ్లు, మసీదులు లక్ష్యంగా జరుపుతున్న ఈ దాడుల్లో పలు కట్టడాలు ధ్వంసమయ్యాయి. కొలంబోతో సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ.. పరిస్థితి అదుపులోకి రాలేదు..

మరోవైపు శ్రీలంక ప్రభుత్వం వేలాదిమంది ముస్లింలను క్యాంపులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. బౌద్ధులే ఈ దాడులకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ దాడులపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం అల్లరి మూకలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రకటించింది. హెట్టిపాల ప్రాంతంలో అల్లరిమూకలపై బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు.. 12మందిని అరెస్ట్ చేశారు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు