కొండచరియలు విరిగి పడి 50 మంది మృతి, 80 మంది గల్లంతు

మయన్మార్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడుతున్నాయి. శనివారం పడిన భారీ వర్షాలకు మోన్ రాష్ట్రంలోని యే ప్యార్ కోన్ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 50 మంది మృతి చెందగా పలువురు గాయాలపాలయ్యారు. సుమారు 16 ఇళ్లు నేలమట్టమై.. బురదలో కూరుకుపోయాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో 80 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.

Follow us

| Edited By:

Updated on: Aug 11, 2019 | 1:26 PM