జర్మనీలో తెలుగు వైభవం.. ఘనంగా దీపావళి వేడుకలు.. పలువురికి అవార్డులు

| Edited By: Jyothi Gadda

Nov 12, 2024 | 6:53 AM

జర్మనీలో తెలుగు వారు స్థాపించిన Bharat Vasi Germany ఆధ్వర్యంలో వైభవంగా దీపావళి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకల్లో దాదాపు 400 మందికి పైగా ఇండియన్ కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు. వేడుకలో దీపావళి పండుగ సందర్భంగా కమిటీ అందరికీ ఉచిత మిఠాయిలను పంపిణీ చేసింది.

1 / 5
జర్మనీలో దీపావళి వేడుకలు పురస్కరించుకొని ఔషధ, శాస్త్రీయ పరిశోధనలలో విశేష కృషి చేస్తున్న భారతీయ ప్రవాసులను గౌరవించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ సందర్బంగా ప్రొఫెసర్ సోని పుల్లంశెట్టికి జర్మనీలో సన్మానం జరిగింది. కార్డియోపల్మనరీ వ్యాధుల చికిత్స, పరిశోధనలో చేసిన అపూర్వ కృషికి గానూ మెయిన్జ్ లో భారత్ వాసీ జర్మనీ అనే స్వచ్ఛంద సంస్థ.. సోని పుల్లంశెట్టికి సన్మానం చేసింది. మాలిక్యులర్ బయాలజిస్ట్, ఊపిరితిత్తుల పరిశోధకురాలైన సోనీ.. హైదరాబాద్ లో పాఠశాల విద్య పూర్తి చేశారు. P.H.D. కోసం జర్మనీ వెళ్లారు. వైద్య పరిశోధనలో తను చేసిన కృషికిగానూ ఇటీవలే ప్రతిష్ఠాత్మక లియోపోల్డినా సభ్యత్వం లభించింది. దక్షిణాసియా నుంచి ఆ గౌరవం అందుకున్న తొలిమహిళగా నిలిచారు సోనిపుల్లంశెట్టికి .

2 / 5
కళాకారుల ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. భరతనాట్యం శైలిలో ‘దశావతార్’ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దగ్గర్లోని డాన్స్ స్కూల్ అకాడమీల్లోని విద్యార్థులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో వేడుకలకు ఆనందాన్ని తీసుకొచ్చారు. ప్రతి కళాకారుడికి బహుమతులను అందించి, కమిటీ వారు కమ్యూనిటీ సభ్యుల కోసం మూడు లక్కీ డ్రా నిర్వహించి నగదు వోచర్లను అందజేశారు.

3 / 5
Bharat Vasi Germanyయొక్క దీపావళి వేడుకలు సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించడమే కాకుండా విజయాలను గౌరవించడం.. అలాగే కమ్యూనిటీని ఈ పండుగ సందర్భంగా కలిపి ఉంచే ఉత్సాహాన్ని పెంచాయి.

4 / 5
సుప్రామొలెక్యులర్ కెమిస్ట్రీలో తదుపరి తరం అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న డా. శిఖా గారిని కూడా సత్కరించారు. కృష్ణరాజ్ రాజలింగం గారిని ప్రాథమిక మరియు సంప్రదాయ వైద్య పరిశోధనలలో చేసిన సాహసోపేత కృషికి గౌరవించారు.

5 / 5