మరో అంతుచిక్కని వ్యాధి.. సోకిందంటే డ్యాన్స్ చేసినట్టు వణికిపోతారు..

కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచంపైకి మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఈ వైరస్‌పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచాన్ని హెచ్చరిస్తోంది. మరి ఆ వైరస్ ఏంటి.? అది ఏ దేశంలో ప్రబలుతోంది.! ప్రపంచానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చే సూచనలు ఏంటి.? ఆ వ్యాధి వచ్చేవారికీ లక్షణాలు ఎలా ఉంటాయో.. ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

మరో అంతుచిక్కని వ్యాధి.. సోకిందంటే డ్యాన్స్ చేసినట్టు వణికిపోతారు..
Dinga Dinga
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 18, 2024 | 6:30 PM

ఉగాండాను కొత్త మహమ్మారి భయపెడుతోంది. ఆ మహమ్మారి పేరు డింగా.. డింగా.. అంటే డ్యాన్స్ చేస్తున్నట్టు వణికిపోవడమని అర్ధం. ఆ దేశంలో ఈ కొత్త రోగం పుట్టుకొచ్చింది. కొన్నిరోజులుగా వేధిస్తున్న ఈ వ్యాధితో అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంది. ఎందువల్ల వస్తుందో, ఏ మందులు వాడాలో తెలియదు. 300కి పైగా కేసులు నమోదవ్వడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. రోగం వచ్చిందంటే చాలు నియంత్రణ లేకుండా ఒళ్లు ఊగిపోతుంది.

జ్వరం, వీక్‌నెస్, పక్షవాతం వచ్చిన ఫీలింగ్ దీని లక్షణాలు. కొందరు నడవలేకపోతున్నారు. దీనిపై జాతీయ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఉగాండాలోని బుండిబాగ్యో ప్రాంతంలో ఈ మిస్టరీ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధితో ఇప్పటిదాకా ఎలాంటి మరణం సంభవించలేదు. అలాగే ఈ వ్యాధిని నియంత్రించేందుకు వైద్యులు యాంటీబయాటిక్స్‌ సాయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. డింగా డింగా వ్యాధితో బాధపడుతున్న రోగులు వారం రోజుల్లో కోలుకుంటారట.

అటు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కూడా మరో వింత వ్యాధి ప్రబలుతోంది. ఈ వ్యాధి కారణంగా అక్కడి ప్రజలు జ్వరం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారడం, శరీరమంతా నొప్పులు వంటి లక్షణాలను ఎదుర్కొంటున్నారు. కాంగోలో 400 మందికి పైగా ఈ వ్యాధి బారినపడ్డారు. జ్వరం, పక్షవాతం, వారి శరీరం అనియంత్రిత, వణుకు మొదలవడం వంటి లక్షణాలు ఉన్నాయట.(Source)

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దడపుట్టిస్తోన్న అంతుచిక్కని వ్యాధి.. సోకిందంటే డ్యాన్స్ చేసినట్టు

జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..

టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా

నారద, తుంబురుడు స్వయంగా రోజూ పూజ చేసే దేవాలయం.. ఎక్కడో తెలుసా..?

రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. మరో 2 రోజులు మరింత తీవ్రం!

ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!

రాజమౌళికే నో చెప్పిన టాలీవుడ్ హీరోయిన్..

లక్షల్లో విషపూరిత పాములు కాలు పెట్టారంటే.. నేరుగా యమలోకానికి..

చైనాలో ఉంటూ చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం..!
చైనాలో ఉంటూ చరిత్ర సృష్టించిన తెలుగు కుటుంబం..!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
హలో.. ఎక్స్‌క్యూజ్‌మీ.. సైడ్‌ ప్లీజ్‌.! ఏనుగు సిగ్నల్స్ మాములుగా

వరినాట్లు వేయడానికి వచ్చి బిత్తరపోయిన రైతు.. కనిపించింది చూడగా

ఆరేళ్ల తరువాత హైదరాబాద్ ఎందుకు ఇలా వణుకుతోంది.? వీడియో..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు.!

కొత్త ఏడాదిలో మొదటి గ్రహణం..! ప్రత్యేకత ఏంటంటే.? వీడియో..

చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!