Hindu Temple: ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా?

Updated on: Oct 25, 2023 | 8:44 PM

హిందూ దేవాలయాలు భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఉన్నాయి. ఈ రోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం తెలుసుకుందాం.ఈ ఆలయం కంబోడియాలోని అంకోర్‌లో ఉంది. సిమ్రిప్ నగరంలో మెకాంగ్ నది ఒడ్డున అంగ్కోర్ ఉంది. ఈ ఆలయం దాదాపు 2 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది విష్ణువు ఆలయం. దీని పాత పేరు యశోదపూర్...

1 / 5
హిందూ దేవాలయాలు భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఉన్నాయి. ఈ రోజు మనం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం గురించి తెలుసుకుందాం.

2 / 5
ఈ ఆలయం దాదాపు 2 కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది విష్ణువు ఆలయం.దీని పాత పేరు యశోదపూర్. ఈ ఆలయాన్ని రాజు సూర్యవర్మన్ II (క్రీ.శ. 1112 నుండి 1153) కాలంలో నిర్మించారు.

3 / 5
ఈ ఆలయం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో కూడా చేర్చబడింది.

4 / 5
అంగ్కోర్ వాట్ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన స్మారక చిహ్నం కూడా.

5 / 5
ఈ ఆలయం కంబోడియాలోని అంకోర్‌లో ఉంది. సిమ్రిప్ నగరంలో మెకాంగ్ నది ఒడ్డున అంగ్కోర్ ఉంది. ఈ  ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.