కరోనాపై పోరాటానికి 100 బిలియన్ డాలర్ల ఖర్చు తప్పదు

కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ అన్నారు.

కరోనాపై పోరాటానికి 100 బిలియన్ డాలర్ల ఖర్చు తప్పదు
Follow us

| Edited By:

Updated on: Aug 14, 2020 | 6:38 PM

WHO on Coronavirus: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ అన్నారు. ఈ వైరస్‌తో పోరాటానికి కొత్త సాధనాలను(వ్యాక్సిన్‌) తయారు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు. వాటి కోసం భారీ ఖర్చు కూడా అవుతుందని తెలిపారు. గురువారం కరోనా పరిస్థితులపై మాట్లాడిన ఆయన.. ప్రపంచవ్యాప్తంగా 20.69 మిలియన్ల మంది ఈ వైరస్ బారిన పడ్డారని అన్నారు. వారిలో ఏడున్నర్ర లక్షలకు పైగా మరణించారని పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్‌ జాతీయతకు సంబంధించి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పోటీ, డిమాండ్ ఏర్పడిందని.. తద్వారా ధరలు పెరిగి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 170 వ్యాక్సిన్‌లు తయారీలో ఉండగా.. వాటిలో క్లినికల్‌ ట్రయల్స్‌లో 26 మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు.

Read More:

అమ్మోనియం నైట్రేట్ వల్ల ఏపీకి ముప్పు లేదు: డీజీపీ

సీబీఐకి సుశాంత్ కేసు.. కదిలొచ్చిన బాలీవుడ్‌

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!