ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 6.5లక్షలకు పైగా కేసులు.. ఇదే తొలిసారి అన్న డబ్ల్యూహెచ్‌వో

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 6లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 6,57,312 కొత్త కేసులు నమోదయ్యాయి

ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 6.5లక్షలకు పైగా కేసులు.. ఇదే తొలిసారి అన్న డబ్ల్యూహెచ్‌వో
Follow us

| Edited By:

Updated on: Nov 15, 2020 | 8:23 AM

Corona World Updates: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఒక్కరోజే 6లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 6,57,312 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 53,164,803కు చేరింది. ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని డబ్యూహెచ్‌వో వెల్లడించింది. అందులో ఎక్కువ కేసులు యూరప్‌, అమెరికాలో నమోదయ్యాయి. ఇక 24 గంటల్లో 9,797 మంది కరోనాతో మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,300,576కు చేరింది. అత్యధిక కరోనా మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇక అమెరికా తరువాత స్థానాల్లో భారత్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, రష్యా దేశాలున్నాయి.

Read More:

Bigg Boss 4: అభిజిత్‌పై ఓరేంజ్‌లో ఫైర్ అయిన అఖిల్.. లాస్య, హారికలకు క్లాస్‌

Bigg Boss 4: లగేజ్‌ సర్దుకో అన్న నాగ్‌.. ఏడ్చేసిన అఖిల్‌

Latest Articles
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మ్యూచువల్ ఫండ్ కేవైసీ అప్‌డేట్ చేయండి.. ఎలా చేయాలో తెలుసుకోండి
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..!
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
సమ్మర్‌లో చేసే ఈ తప్పులు.. జీర్ణ సమస్యలకు కారణమవుతాయి
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
అవసరానికి మించి అధికంగా నీళ్లు తాగడం అంత ప్రమాదమా..!
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
కొత్తింట్లోకి శోభాశెట్టి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల సందడి.. వీడియో
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ఏడాదిలోపు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తే లాభమా? నష్టమా?
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డాన్స్
బలమైన జట్టుతో బరిలోకి టీమిండియా.. పూర్తి విశ్లేషణ
బలమైన జట్టుతో బరిలోకి టీమిండియా.. పూర్తి విశ్లేషణ
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి
దంచికొడుతున్న ఎండలు.. ఎండల్లో కార్లల్లో ఆ జాగ్రత్తలు తప్పనిసరి