Realme P1 Pro: మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్.. ధరెంతో తెలిస్తే షాక్

ప్రముఖ కంపెనీ రియల్ మీ ఫోన్లను యువత ఇటీవల కాలంలో అధికంగా ఇష్టపడుతున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన రియల్‌మీ పీ 1 5జీ సిరీస్‌లో ఫ్లాగ్లిప్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అధికారికంగా అందుబాటులో ఉంది. కంపెనీ గతంలో ఫ్లిప్ కార్ట్‌లో పీ 1 5జీని అందుబాటులోకి తెచ్చింది. అలాగే తాజాగా  రియల్‌మీ పీ1 ప్రో రెడ్ లిమిటెడ్ ఎడిషన్‌ను పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంచింది.

Realme P1 Pro: మతిపోయే ఫీచర్స్‌తో మార్కెట్‌లో రియల్ మీ నయా ఫోన్ రిలీజ్.. ధరెంతో తెలిస్తే షాక్
Real Me P1 Pro
Follow us

|

Updated on: Apr 30, 2024 | 5:00 PM

భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ కంపెనీ రియల్ మీ ఫోన్లను యువత ఇటీవల కాలంలో అధికంగా ఇష్టపడుతున్నారు. ఇటీవల ప్రవేశ పెట్టిన రియల్‌మీ పీ 1 5జీ సిరీస్‌లో ఫ్లాగ్లిప్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అధికారికంగా అందుబాటులో ఉంది. కంపెనీ గతంలో ఫ్లిప్ కార్ట్‌లో పీ 1 5జీని అందుబాటులోకి తెచ్చింది. అలాగే తాజాగా  రియల్‌మీ పీ1 ప్రో రెడ్ లిమిటెడ్ ఎడిషన్‌ను పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో యువత ఈ స్మార్ట్ ఫోన్‌పై అధిక ఆసక్తిని చూపుతున్నారు. కాబట్టి రియల్ మీ పీ 1 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో పాటు ధర గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

రియల్ మీ పీ1 ప్రో 5జీ ధర

రియల్ మీ పీ 1 ప్రో 5జీ అధికారిక వెబ్ సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో 9 నెలల నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఎంపికలతో 8జీబీ +128జీబీ, 8జీబీ +256జీబీ వేరియంట్లపై రూ.2,000 తగ్గింపు కూపన్‌తో అందుబాటులో ఉంది. రియల్ మీ పీ1 ప్రో 5జీ ధర 8 జీబీ + 128 జీబీ స్టోరేజ్‌తో రూ.19,999కి నిర్ణయించారు. 8 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఆఫర్ల తర్వాత రూ. 20,999 వద్ద అందుబాటులో ఉంది. ఫోనిక్స్ రెడ్, ప్యారెట్ బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

రియల్ మీ పీ1 ప్రో 5జీ ఫీచర్లు

  • 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓఎల్ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లే
  • స్నాప్ డ్రాగన్ 6 జెోన్ 156 చిప్ సెట్ 
  • 8 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ వేరియంట్స్‌లో లభ్యం
  • ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్ మీ యూఐ 5.0
  • 45 వాట్స్ స్పీడ్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ 
  • 50 ఎంపీ సోనీ లైట్-600 ప్రైమరీ లెన్స్ కెమెరా, 8 ఎంపీ సెకండరీ కెమెరా
  • సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?