What’s App Features: తర్వలో మల్టీ డివైస్‏లలో పనిచేయనున్న ‘వాట్సాప్’.. ఇంటర్నెట్ లేకపోయినా అలా చెయ్యెచ్చు..

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లను కలిగిన మేసెజింగ్ సంస్థ వాట్సాప్. తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‏ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది.

What's App Features: తర్వలో మల్టీ డివైస్‏లలో పనిచేయనున్న 'వాట్సాప్'.. ఇంటర్నెట్ లేకపోయినా అలా చెయ్యెచ్చు..
Follow us

|

Updated on: Jan 09, 2021 | 3:13 PM

What’s App Features:  ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక యూజర్లను కలిగిన మేసెజింగ్ సంస్థ వాట్సాప్. తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‏ను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. తాజాగా వాట్సాప్ మల్టీ డివైస్ సపోర్ట్‏పై పనిచేసేలా త్వరలో మరో ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చినా.. ఇంతవరకు ఇది అందరి ఫోన్లలోకి రాలేదు. తాజా సమచారం ప్రకారం.. మీ ఫోన్లో ఇంటర్నెట్ అందుబాటులో లేకపోయినా వాట్సాప్ వెబ్‏కు కనెక్ట్ అయ్యే ఫీచర్‏ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

వినియోగదారుని ఫోన్‏లో ఇంటర్నెట్ లేకపోయినా.. వాట్సప్ వెబ్ సెషన్ ద్వారా ఇంటర్నెట్‏కు కనెక్ట్ అవ్వచు. ఈ ఫీచర్‏ను ముందుగా wabetainfo గుర్తించింది. దీని ప్రకారం.. వాట్సాప్ వెబ్ ఉపయోగించేటప్పుడు సడెన్‏గా మీ ఫోన్‏కు ఇంటర్నెట్ డిస్ కనెక్ట్ అయితే.. వాట్సాప్ వెబ్ సెషన్ కూడా ఆగిపోతుంది. కానీ త్వరలో వచ్చే ఈ ఫీచర్‏తో వాట్సాప్ వెబ్ ఆగిపోకుండా ఉండనుంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. త్వరలోనే మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. ఇక దీంతోపాటు మల్టీ డివైస్ ఫీచర్ ద్వారా ఒకేసారి నాలుగు డివైస్‏లకు కనెక్ట్ చేయవచ్చని wabetainfo తెలిపింది. డెస్క్ టాప్, వెబ్ యాప్, మరో ఫోన్.. ఇలా ఏ డివైస్‏కు అయినా వాట్సాప్ కనెక్ట్ చేస్తే.. అందులోనే చాట్ హిస్టరీ మీరు కనెక్ట్ చేసిన డివైస్‏లలోకి ఆటోమేటిక్‏గా వెళ్ళిపోతుంది. ఇక వాట్సాప్ లింక్ చేసిన డివైస్‏లలో చాట్‏లను ఆర్కైవ్ చేయడం, మ్యూట్ చేయడం, డిలీట్ చేయడం వంటివి చేయడానికి కుదరు. ఏ ఫోన్లో అయితే ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేశారో అందులోనే ఇవి చేయడానికి వీలు ఉంటుంది.

Also Read: ల్యాండ్‌లైన్ నెంబర్‌తోనూ ‘వాట్సాప్’ అకౌంట్.. ఇంకా తెలియని ఎన్నో ట్రిక్స్ .. మీరూ లుక్కేయండి.!

ఎయిర్టెల్ బంపర్ ఆఫర్… 4జీ కస్టమర్ల కోసం ఉచితంగా 11 జీబీ ఇంటర్నెట్ ఫ్రీ… అన్ లిమిటెడ్ కస్టమర్ల కోసం 6జీబీ

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు