ఇదో విచిత్రమైన ఊరు..ఇక్కడి ప్రజలు నేలమీద నడవరు..గాల్లో తాడు మీదనడుస్తూ అందరూ షాక్ అయ్యేలా చేస్తున్నారు…. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ.. రోడ్డు మీద నడిచినంత ఈజీగా తాడు మీద నడిచేస్తారు. ఇదేం చిత్రం? నేలమీద రోడ్లు బాగానే ఉన్నాయి కదా..మరేందుకు వీళ్లు ఇలా..గాల్లో విన్యాసాలు చేస్తూ నడుస్తున్నారు..ఇంతకీ ఇదెక్కడా అనే కదా మీ సందేహం..అదేంటో ఇప్పుడు చూద్దాం… రష్యాలోని డాగేస్టాన్ అటానమస్ రిపబ్లిక్ పర్వతాల్లోని త్సోవ్క్రా -1 గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. పర్వతాల్లో తిరిగేందుకు వీలుగా..ఈ గ్రామం పర్వతాల మధ్యలో ఉంటుంది. ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకు వెళ్లేందుకు పూర్వికులు తాళ్లను ఆధారంగా చేసుకునేవారట.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: మనికే మగే హితే అంటూ గొంత్తెత్తిన చిన్నారి.. వీడియో వైరల్..
Viral Video: హైనాపై సింహాల మూకుమ్మడి దాడి.. ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది