Viral Video: సరదానా..?? శవాలపై వ్యాపారమా..?? టీషర్ట్‌పై ఆ బొమ్మేంటి..?? వీడియో
అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలన తలుచుకుని భయంతో వణికిపోతున్న ప్రజలు దేశం విడిచి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.
అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలన తలుచుకుని భయంతో వణికిపోతున్న ప్రజలు దేశం విడిచి పారిపోయే ప్రయత్నాలు చేస్తూ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. మొన్నటి రోజున అమెరికా కార్గో విమానం ద్వారా తప్పించుకునే ప్రయత్నంలో.. ఇద్దరు అన్నదమ్ములు పై నుంచి కింద పడి ప్రాణాలు పొగొట్టుకున్నారు. అఫ్గన్‌ల భయానికి అద్దంపట్టే ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.ఈ తరుణంలో ఓ దుస్తుల కంపెనీ.. అఫ్గన్ దుస్థితిని క్యాష్ చేసుకోవాలనుకుంది. ఆ ప్రయత్నాన్ని దారుణంగా తిప్పికొట్టారు కస్టమర్లు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ek Number News: ఆన్‌లైన్ మంత్రాలతో అంతా మాయం.. చెత్తకుప్పల పసికందును కాపాడిన ఎస్సై.. వీడియో
Big News Big Debate: తెలంగాణ అప్పులపాలైందన్న కిషన్‌రెడ్డి విమర్శల్లో నిజమెంత..?? లైవ్ వీడియో