అమెరికాలో బయటపడ్డ అరుదైన వ్యాధి.. 14వ శతాబ్దంలో మూడోవంతు జనాభాను బలితీసుకున్న జబ్బు
అగ్రరాజ్యం అమెరికాలో మరో అరుదైన వ్యాధి బయటపడింది. ఒకప్పుడు ఐరోపాలో విలయం సృష్టించిన బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి తాజాగా అమెరికాలోని ఓవ్యక్తికి సోకినట్టు గుర్తించారు. అది అతని పెంపుడు పిల్లి ద్వారా ఆ వ్యక్తికి సోకినట్టు గుర్తించారు. డెస్‌చుట్స్ కౌంటీకి చెందిన పేషెంట్ వివరాలు ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. అయితే, రోగికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరో అరుదైన వ్యాధి బయటపడింది. ఒకప్పుడు ఐరోపాలో విలయం సృష్టించిన బ్యూబోనిక్ ప్లేగు వ్యాధి తాజాగా అమెరికాలోని ఓవ్యక్తికి సోకినట్టు గుర్తించారు. అది అతని పెంపుడు పిల్లి ద్వారా ఆ వ్యక్తికి సోకినట్టు గుర్తించారు. డెస్‌చుట్స్ కౌంటీకి చెందిన పేషెంట్ వివరాలు ప్రస్తుతం గోప్యంగా ఉంచారు. అయితే, రోగికి చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆ వ్యక్తికి చెందిన పెంపుడు పిల్లికి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు డాక్టర్ రిచర్డ్ వాసెట్ తెలిపారు. సదరు రోగికి సమీపంలోకి వచ్చిన వారందరినీ అలర్ట్ చేశామని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ కొత్త ప్లేగు కేసులేవీ బయటపడలేదని చెప్పారు. వ్యాధి తొలి దశలోనే కనుగొనడంతో రోగి పూర్తిగా కోలుకుంటారని చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Virtual ATM: OTP చెబితే చాలు.. డబ్బులిచ్చేస్తారు..
గుర్రం దిగు… నడిచి వెళ్లు దళితునికి అగ్రవర్ణాల బెదిరింపులు
శాండ్‌విచ్‌లో ఇనుప స్క్రూ.. మేమేం చేయలేమన్న విమాన సిబ్బంది..
కిడ్నాపర్లనుకొని కొత్త వాళ్ళను చితగొడుతున్న జనం.. వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు
Putin – Elon Musk: రష్యా ఓడిపోతే ఆ దేశ అధ్యక్షుడును చంపేస్తారా ??