టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

|

Nov 18, 2021 | 9:17 PM

టెక్నాలజీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి మారుపేరు అమెరికా. అలాంటి అమెరికాలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా..

టెక్నాలజీ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది అగ్రరాజ్యం అమెరికా. ఒక్క మాటలో చెప్పాలంటే అభివృద్ధికి మారుపేరు అమెరికా. అలాంటి అమెరికాలో కూడా వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయంటే నమ్మశక్యంగా లేదు కదా.. అవును.. అమెరికాలో అసలు అభివృద్ధి అంటే ఏమిటో కూడా తెలియని ఓ గ్రామం​ ఉంది. అయితే ఆ గ్రామం ఎందుకు అలా వెనుకబడి ఉందో తెలుసుకుందాం.. అమెరికాలో గ్రాండ్‌ కాన్యన్ అనే లోతైన లోయ ఒకటుంది. అది చాలా ఫేమస్‌. ప్రతీ ఏట దాదాపుగా 55 లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు కూడా. దీనికి సమీపంలోనే సుపాయ్ అనే గ్రామం ఉంది. అమెరికా భూమట్టానికి దాదాపుగా మూడు వేల అడుగుల లోతులో ఉందీ గ్రామం. ఇక్కడ దాదాపు 208 మంది అమెరికన్ స్థానికులు నివసిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. అమెరికన్ ఫుడ్ కంపెనీ సన్నాహాలు.. వీడియో

China: తేళ్లను పెంచుతున్న చైనీయులు !! మల్లేం రోగం తేస్తారో ?? వీడియో

క్రెడిట్‌ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా..? వడ్డీ బాదుడెంతో తెలిస్తే షాక్ అవుతారు !! వీడియో

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. వీడియో

Published on: Nov 18, 2021 08:25 PM