ఆ గ్రహాల నిండా నీళ్లే.. జాడ కనుగొన్న హబుల్ టెలిస్కోప్
నాసా మరో రెండు కొత్త గ్రహాలను కనుగొంది. ఆ గ్రహాలనిండా నీళ్ళేనట. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ నీటి జాడలున్న ఈ కొత్త గ్రహాలను గుర్తించింది.
నాసా మరో రెండు కొత్త గ్రహాలను కనుగొంది. ఆ గ్రహాలనిండా నీళ్ళేనట. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ నీటి జాడలున్న ఈ కొత్త గ్రహాలను గుర్తించింది. ఈ మేరకు ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ రెండు గ్రహాలు ఓ నక్షత్ర మండలంలో భాగంగా ఉన్నాయని, అంతేకాదు, అవి భూమి పరిమాణం కంటే ఒకటిన్నర రెట్లు పెద్దవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా ఈ గ్రహాలు రెండూ ఎర్రగా ఉండే ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్నాయని తెలిపారు. లిరా నక్షత్ర మండలంలో 218 కాంతి సంవత్సరాల దూరంలో ఈ కొత్త గ్రహాలు ఉన్నట్టు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు గ్రహాలు నీటితో నిండి ఉన్నాయని పేర్కొన్నారు. వీటికి కెప్లెర్-138సి, కెప్లెర్-138డి అని నామకరణం చేశారు. అయితే ఈ రెండు గ్రహాలపైనా అత్యధిక భాగం నీరు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మాజీ ప్రియురాలి పెళ్లికి హాజరైన ప్రేమికుడు !! వరుడి ముందే ప్రియుడితో రెచ్చిపోయిన వధువు
ఫ్రెండ్స్, అభిమానులకు పవన్ క్రిస్మస్ గిఫ్ట్స్.. ఏంటంటే ??
Dhamaka: థియేటర్ ఆగమాగం.. మాస్ రాజా ఫ్యాన్స్ అంటే ఇట్లుంటది !!
తొలి రోజు కలెక్షన్లలో దూసుకెళ్లిన మాస్ రాజా !! ధమాకా వసూళ్లు ఎంతో తెలుసా ??
బాలయ్య పవన్ కలిసిన వేళ !! ఎక్కడంటే ??