Shocking Video: కొలంబియాలోని నదుల్లో హీట్ వేవ్స్‌..! చేపలు మృత్యువాత.. వీడియో
Fishes Were Injured

Shocking Video: కొలంబియాలోని నదుల్లో హీట్ వేవ్స్‌..! చేపలు మృత్యువాత.. వీడియో

|

Jul 30, 2021 | 12:33 PM

హీట్ వేవ్స్ మనుషులపైనే కాదు.. జంతువులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా జలచరాలపై పెను ప్రభావం కనబరుస్తోంది. తాజాగా హీట్ వేవ్ కారణంగా యునైటెడ్ అమెరికాలో ఓ నదిలో చేపలు చనిపోతున్నాయి.