అసలు నిజం తెలిశాక.. ఆ బాక్సర్ ఏం చేశారో తెలుసా ?? స్టోరీ చూశాక ఆశ్చర్యపోక తప్పదు

|

Nov 20, 2023 | 9:22 PM

తాజాగా జరిగిన ఓ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ అని తెలియడంతో ఓ మహిళా బాక్సర్‌ షాక్‌ తిన్నారు. దీంతో ఆమె పోటీ నుంచే వైదొలిగారు. కెనడాలో కొన్ని రోజుల క్రితం బాక్సింగ్‌కు సంబంధించి ప్రావిన్సికల్‌ గోల్డన్‌ గ్లవ్‌ ఛాంపియన్‌షిన్‌ జరిగింది. అందులో పాల్గొన్న మహిళా బాక్సర్‌ కటియా బిస్సోనెట్‌కు.. మియా వాల్మ్‌స్లే ప్రత్యర్థిగా వచ్చారు. పోటీ ప్రారంభానికి ఓ గంట ముందే ఓ ఆసక్తికర విషయం కటియా చెవిన పడింది.

తాజాగా జరిగిన ఓ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌ అని తెలియడంతో ఓ మహిళా బాక్సర్‌ షాక్‌ తిన్నారు. దీంతో ఆమె పోటీ నుంచే వైదొలిగారు. కెనడాలో కొన్ని రోజుల క్రితం బాక్సింగ్‌కు సంబంధించి ప్రావిన్సికల్‌ గోల్డన్‌ గ్లవ్‌ ఛాంపియన్‌షిన్‌ జరిగింది. అందులో పాల్గొన్న మహిళా బాక్సర్‌ కటియా బిస్సోనెట్‌కు.. మియా వాల్మ్‌స్లే ప్రత్యర్థిగా వచ్చారు. పోటీ ప్రారంభానికి ఓ గంట ముందే ఓ ఆసక్తికర విషయం కటియా చెవిన పడింది. తాను ఎదుర్కోబోయే ప్రత్యర్థి మహిళ కాదని.. ట్రాన్స్‌జెండర్‌ అని తెలిసింది. దాంతో పోటీ నుంచి నిష్క్రమిస్తున్నట్లు చివరి క్షణంలో క్రీడాకారిణి ప్రకటించారు. చివరకు ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ట్రాన్స్‌జెండర్‌గా భావిస్తోన్న వ్యక్తినే నిర్వాహకులు విజేతగా ప్రకటించారు. తాను పోటీ నుంచి నిష్క్రమించడాన్ని కటియా సమర్థించుకున్నారు. ఇదే విషయాన్ని మీడియాకు చెబుతూ.. గతంతో కొన్ని నివేదికలను ప్రస్తావించారు. మహిళల కంటే పురుషుల బలంగా పంచ్‌లు వేయగలరని యూనివర్సిటీ ఆఫ్‌ ఉటా నివేదికలో తేలిందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అల్-షిఫా ఆస్పత్రిలో బందీలు- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం

రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ

CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం

Vizag: విశాఖ ఫిషింగ్‌ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే

TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే