ATA Celebrations 2022: 17వ ఆటా మహా సభలు 2022 ఝుమ్మంది నాదం.. లైవ్ వీడియో

| Edited By: Anil kumar poka

Jul 04, 2022 | 11:07 AM

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీ వేదికగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వాషింగ్టన్‌ డీసీలోని సువిశాలమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జులై 1, 2, 3 తేదీల్లో జరిగే ఈ మెగా కన్వెన్షన్‌ కోసం అతిరథ మహారథులు తరలివస్తున్నారు.

Published on: Jul 02, 2022 08:29 AM