3000 Year Golden City: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడ్డ బంగారు నగరం..  ఎక్కడంటే..! ( వీడియో )
Gold Village Video

3000 Year Golden City: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడ్డ బంగారు నగరం.. ఎక్కడంటే..! ( వీడియో )

|

Apr 10, 2021 | 5:55 PM

3000 Year Golden City: పురాతత్వ శాస్త్రవేత్తల బృందం చరిత్రకు సాక్ష్యంగా నిలిచే అత్యంత పురాతనమైన బంగారు నగరాన్ని గుర్తించారు. ఇది ‘లాస్ట్‌ గోల్డెన్‌ సిటీ’ అనే పేరుగల 3 వేల ఏళ్ల కిందటి పట్టణం. ఇసుక కింద సమాధి అయిపోయిన ఈ నగరాన్ని ఈజిప్టుకు దక్షిణాన గల లక్సోర్‌లో గుర్తించారు.