300 మంది తాలిబన్ల హతం..! పంజ్‌షీర్ లోయపై తాలిబన్లు కన్ను..:Afghanistan Crisis Live Video.

Updated on: Aug 23, 2021 | 9:47 AM

ఆఫ్గనిస్తాన్‌లో ఎంతటి దారుణ పరిస్థితులు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. తాలిబన్ల దురగతాలు తట్టుకోలేక.. అక్కడి ప్రజలు దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు.తాలిబన్ల రాజ్యంలో ఆఫ్గన్ కకావికలం.. కాగా 146 మంది ప్రయాణికులతో భారత్ కు రానుంది మరొక ఫ్లైట్..

Loading...
Unable to load recommendations.
Follow Us