Telugu News » Videos » Vk sasikala suffers from fever and breathing difficulties shifted to hospital
కర్ణాటకలో జైలు నుంచి త్వరలో విడుదల కానున్న శశికళకు అస్వస్థత, బెంగుళూరులోని ఆసుపత్రికి తరలింపు.
బెంగుళూరులోని పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదల కానున్న శశికళ జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను బుధవారం ఈ నగరంలోని ఆసుపత్రికి తరలించారు