డెలివరీ బాయ్‌ క్రియేటివిటికీ నెటిజన్లు ఫిదా

|

Aug 10, 2023 | 9:23 PM

ఆర్డర్లను సమయానికి వినియోగదారులకు అందించేందుకు డెలివరీ బాయ్స్ చాలా కష్టపడుతుంటారు. రోజంతా నగర వీధుల్లో తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతూ అలసిపోతుంటారు. అలాంటి కష్టాలే తరచుగా ఎదుర్కొనే ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ తన సమస్యకు తనే స్వయంగా పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఓ ఆవిష్కరణకు రూపమిచ్చి అన్ని ఇబ్బందులకు చెక్ పెట్టాడు. ఫుడ్‎ను సులువైన పద్ధతుల్లో కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో డ్రోన్‎ను రూపొందించాడు సోహన్ రాయ్.

ఆర్డర్లను సమయానికి వినియోగదారులకు అందించేందుకు డెలివరీ బాయ్స్ చాలా కష్టపడుతుంటారు. రోజంతా నగర వీధుల్లో తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతూ అలసిపోతుంటారు. అలాంటి కష్టాలే తరచుగా ఎదుర్కొనే ఓ జొమాటో డెలివరీ ఏజెంట్ తన సమస్యకు తనే స్వయంగా పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఓ ఆవిష్కరణకు రూపమిచ్చి అన్ని ఇబ్బందులకు చెక్ పెట్టాడు. ఫుడ్‎ను సులువైన పద్ధతుల్లో కస్టమర్లకు అందించాలనే ఉద్దేశంతో డ్రోన్‎ను రూపొందించాడు సోహన్ రాయ్. డ్రోన్ మేకింగ్ వీడియోను తన ఇన్‎స్టాగ్రామ్‎లో పోస్ట్ చేశాడు సోహన్. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. అతడి క్రియేటివ్ ఐడియాకు నెటిజన్స్ అభినందనలు తెలుపుతున్నారు. తాను ఎందుకు డ్రోన్‎ను తయారు చేయాల్సి వచ్చిందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలిపాడు. ఓ ఫుడ్ డెలివరీ బాయ్ స్వయంగా డ్రోన్ చేయడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొసలి నోట్లో నుంచి ప్రాణాలతో బయటపడింది

కుక్క పాలు తీయబోయిన చిన్నారులు.. చివరకు ఏం జరిగిందంటే ??

వేదికపైకి వచ్చీరాగానే వరుడ్ని చితకబాదిన వధువు..ఏం జరిగిందంటే ??

శివలింగం తొలగించాలంటూ జడ్జి తీర్పు..ఆ తర్వాత ??

వంటింట్లో దూరిన దొంగ వానరం.. ఖరీదైన కూరగాలతో పరార్‌