Zomato CEO: డెలివరీ బాయ్ గా జొమాటో సీఈవో.. కానీ ఊహించని షాక్.!
గురుగ్రామ్లోని ఓ మాల్ లో డెలివరీ ఎగ్జిక్యూటివ్గా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తుండగా లిఫ్టును ఉపయోగించకుండా సెక్యూరిటీ వాళ్లు ఆపారని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ఆరోపించారు. గోయల్, తన భార్య గ్రీసియా మునోజ్తో కలిసి డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. డెలివరీ బాయ్స్ సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి, ఆర్డర్ను సేకరించేందుకు యాంబియన్స్ మాల్కి వెళ్లినప్పుడు మెట్లు ఎక్కమని సెక్యూరిటీ చెప్పారని పేర్కొన్నాడు.

“తన రెండవ ఆర్డర్ సమయంలో, డెలివరీ బాయ్ల పని పరిస్థితులను మెరుగుపరచడానికి తాము మాల్స్తో మరింత సన్నిహితంగా పని చేయాల్సిన అవసరం ఉందని గ్రహించినట్లు ట్వీట్ చేశారు. మాల్స్ కూడా డెలివరీ భాగస్వాములతో మరింత మానవత్వంతో ఉండాలని కోరారు. ట్వీట్తో పాటు వీడియోను Xలో పోస్ట్ చేసారు. అతని పోస్ట్కు పలువురు రియాక్ట్ అయ్యారు. చాలా మంది డెలివరీ బాయ్లను కేవలం మాల్స్లో మాత్రమే కాకుండా వివిధ సొసైటీలు కూడా మెయిన్ లిఫ్ట్లో అనుమతించడం లేదని పేర్కొన్నారు. ప్రతీ సొసైటీ, మాల్, కార్యాలయంలో డెలివరీ బాయ్లకు లిఫ్టులు ఉపయోగించడం తప్పనిసరి చేయాలని, ఎటువంటి విభజన ఉండకూడదని పలువురు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.