‘గేదె కొమ్ముల’ హెయిర్ స్టెయిల్ !! వీడియో చూస్తే నవ్వాగదు
నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని అంతా కోరుకుంటారు. కొందరు మాత్రమే అందుకు కావలసిన ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో గేదె కొమ్ముల్ల హెయిర్ స్టెయిల్ చేయించుకున్న మహిళ గురించి..
నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలని అంతా కోరుకుంటారు. కొందరు మాత్రమే అందుకు కావలసిన ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో గేదె కొమ్ముల్ల హెయిర్ స్టెయిల్ చేయించుకున్న మహిళ గురించి.. అందులో ఓ మహిళ సెలూన్‌కు వెళ్ళింది. అక్కడ ఓ చెయిర్‌లో కూర్చుంది. ఇంతలో బార్బర్ అక్కడికి వచ్చి ఆమెకు హెయిర్ స్టయిల్ సెట్ చేస్తున్నాడు. బార్బర్ ఆ మహిళ జుట్టును గేదె కొమ్ముల షేప్‌లో హెయిర్ సెట్ చేశాడు. ఆ తర్వాత వాటిపై హెయిర్ స్ప్రే చేసి, వాటిని వెనక్కి వంచి చూశాడు. అవి ఏమాత్రం వెనక్కి వంగలేదు నిటారుగా నిలబడి ఉన్నాయి. ఇక దాన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan Bro Teaser: పవన్ కళ్యాణ్ బ్రో టీజర్
చరణ్, ఎన్టీఆర్ ఆస్కార్ జ్యూరీ మెంబర్స్ గా ఎంపిక..
Balakrishna: స్టార్ హీరోయిన్స్ వైపు అడుగులేస్తున్న బాలయ్య