కోట్లకు పడగలెత్తిన ఒంటె !! ప్రపంచంలోనే అరుదైన జాతి
జంతువులను అధిక ధరలకు అమ్మడం, కొనడం మనం చూస్తేనే ఉంటాం. అయితే తాజాగా ఓ జంతువు ఎంత ధరకు అమ్ముడైందో తెలిస్తే మాత్రం మూర్ఛ పోవాల్సిందే.
జంతువులను అధిక ధరలకు అమ్మడం, కొనడం మనం చూస్తేనే ఉంటాం. అయితే తాజాగా ఓ జంతువు ఎంత ధరకు అమ్ముడైందో తెలిస్తే మాత్రం మూర్ఛ పోవాల్సిందే. అవును.. వేలంలో ఓ ఒంటె(Camel)ను ఏకంగా అత్యధిక ప్రైజ్‌కు కొనుగోలు చేయడంతో చుట్టుపక్కల ఉన్నవారే కాదు.. ఈ వీడియో(Viral video) చూసిన వారంతా అవాక్కవుతున్నారు. అసలు ఒంటె ఏంటి, దానికి అంత దర ఏంది అని ఆశ్చర్యపోతున్నారా? పదండి అసలు విషయం తెలుసుకుందాం. సౌదీ అరేబియాలో ఈ ఒంటెను చాలా ఖరీదైన ధరకు విక్రయించారు. ఈ ఒంటె ప్రపంచంలోనే అత్యంత విలువైన ఒంటెగా మారిపోయింది. ఈ ఒంటెను 7 మిలియన్ సౌదీ రియాల్స్ అంటే దాదాపు మన కరెన్సీలో రూ. 14 కోట్ల 23 లక్షలు పెట్టి కొనుగోలు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మారిన ప్రభాస్ ఫోకస్ !! ఆయన టార్గెట్ అంతా ఆ డైరెక్టర్ పైనే !!
ఎండల్లో పొంగుతున్న బీర్లు.. రికార్డు బ్రేక్ చేసిన మందుబాబులు
Sarkaru Vaari Paata: అమెరికా బాక్సాఫీస్ మొత్తాన్నీ కొల్లగొడుతున్న సర్కారోడు
హీరోయిన్ గా వెలగాలనుకుంది.. చివరికి జీవితాన్నే బలిచ్చింది..
RRR: అనుకున్నంత ఈజీ కాదమ్మా.. RRR చూడాలంటే ఆ కండీషన్ అప్లై !!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

