ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్ !! 24 గంటలూ వడ్డన !!

|

Jul 11, 2023 | 9:49 AM

పిపా యువాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్​. ఇది చైనాలోని నాన్ జిల్లా చాంగ్‌కింగ్ నగర శివార్లలోని కొండ ప్రాంతాల్లో ఉంది. 3,300 sft లో ఉన్న ఉంది ఈ రెస్టారెంట్. దీని​లో ఒకేసారి 5,800 మంది భోజనం తినచ్చు. 2022లో గిన్నిస్​ రికార్డ్స్​లోనూ చోటు సంపాదించింది ఈ రెస్టారెంట్​. చైనాలోని పాపులర్​ వంటకాలన్నీ

పిపా యువాన్.. ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్​. ఇది చైనాలోని నాన్ జిల్లా చాంగ్‌కింగ్ నగర శివార్లలోని కొండ ప్రాంతాల్లో ఉంది. 3,300 sft లో ఉన్న ఉంది ఈ రెస్టారెంట్. దీని​లో ఒకేసారి 5,800 మంది భోజనం తినచ్చు. 2022లో గిన్నిస్​ రికార్డ్స్​లోనూ చోటు సంపాదించింది ఈ రెస్టారెంట్​. చైనాలోని పాపులర్​ వంటకాలన్నీ ఈ రెస్టారెంట్​లో దొరుకుతాయి. ఇక్కడ వందలాది మంది వెయిటర్లు, వంట మనుషులు, షెఫ్​లు ఉంటారు. వీరితో పాటు 25 మంది క్యాషియర్స్ కూడా ఉంటారు. 24 గంటల పాటు ఈ రెస్టారెంట్​ తెరిచే ఉంటుంది. రాత్రి సమయంలోనూ ఈ రెస్టారెంట్​కు వస్తుంటారు కస్టమర్​లు. ఆ సమయంలో వివిధ రకాల విద్యుత్​ దీపాల వెలుగుల్లో రెస్టారెంట్ మరింత అందంగా కనిపించడమే దీనికి కారణం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్విట్టర్‌కు పోటీగా కొత్త “థ్రెడ్స్‌’ యాప్‌ !! ఎలన్‌ మస్క్‌ను డీ కొట్టనున్న జుకర్‌బర్గ్‌

Project K: ప్రభాస్ ప్రాజెక్ట్‌ కె టైటిల్‌ ఇదేనా ??

భర్త పుట్టిన రోజున మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన మహాలక్ష్మి !!

Ileana D’Cruz: తొమ్మిదోనెల.. చాలా కష్టంగా ఉంది.. ఇలియానా తాజా పోస్ట్

పూరి-రామ్ కాంబో డబుల్ ఇస్మార్ట్ షురూ.. హీరోయిన్‌ ఎవరంటే ??

Follow us on