లక్కీ డ్రాలో కారు గెలిచినట్టు మహిళకు వాట్సప్ మెసేజ్ .. ఆ తర్వాత ??
హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో చీర కొనుగోలు చేసింది. 15 రోజుల తర్వాత లక్కీ డ్రాలో ఆమె కారు గెలుచుకున్నట్టు వాట్సప్ మెసేజ్ వచ్చింది. నిజమేనని నమ్మిన ఆమె ఆ మెసేజ్ పంపిన కేటుగాళ్లకు పలు ఛార్జీల కింద 35 వేల రూపాయలు పంపించింది. పదేపదే డబ్బులు అడగడంతో అనుమాన ంవచ్చి ఆరాతీయగా మోసం బయటపడింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో పేరుతో లక్కీ డ్రా, స్క్రాచ్ కార్డు అంటూ సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో చీర కొనుగోలు చేసింది. 15 రోజుల తర్వాత లక్కీ డ్రాలో ఆమె కారు గెలుచుకున్నట్టు వాట్సప్ మెసేజ్ వచ్చింది. నిజమేనని నమ్మిన ఆమె ఆ మెసేజ్ పంపిన కేటుగాళ్లకు పలు ఛార్జీల కింద 35 వేల రూపాయలు పంపించింది. పదేపదే డబ్బులు అడగడంతో అనుమాన ంవచ్చి ఆరాతీయగా మోసం బయటపడింది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మీషో పేరుతో లక్కీ డ్రా, స్క్రాచ్ కార్డు అంటూ సైబర్ నేరగాళ్లు లక్షలు కొట్టేస్తున్నారు. లక్కీ డ్రాలో భాగంగా తాము చెప్పినట్లు చేస్తే నగదు, కారు, వివిధ దేశాల్లో విహారయాత్రలకు ఎంపికవుతారంటూ మోసగిస్తున్నారు. వారిని నమ్మి వాట్సాప్‌లో పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసారంటే డబ్బు పోగొట్టుకున్నట్లేనని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరి నుంచి ఇప్పటివరకూ తెలంగాణలో 15 కేసులు నమోదు కాగా.. ఎక్కువగా నగర పరిధిలోనే ఉన్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాబ్, టాక్సీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అమలులోకి ‘ఫిక్స్‌డ్ ఫేర్ రూల్’
కలరాతో జాంబియా ఉక్కిరిబిక్కిరి.. మానవత్వం చాటుకున్న భారత్
రంగు మారిన మిర్చి… ఇప్పుడు పసుపు రంగులో
ఆ నిర్మాత నన్ను దారుణంగా మోసం చేశారు.. నిజాన్ని బయటపెట్టిన హీరోయిన్