వెయిటర్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా.. వెంటనే జీతం పెంచాలని డిమాండ్‌..

|

Sep 12, 2022 | 7:28 PM

ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. తన సేవలతో కస్ట్‌మర్స్‌ను ఫిదా చేసాడు.దాంతో కస్టమర్స్‌ అతనిపై ప్రశంసలు కురిపించారు. వీడియో చూసిన నెటిజన్లు అతని సేవలతో యజమాని చాలా లాభపడుతున్నారు.

ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌ అద్భుతమైన ప్రతిభ చూపించాడు. తన సేవలతో కస్ట్‌మర్స్‌ను ఫిదా చేసాడు.దాంతో కస్టమర్స్‌ అతనిపై ప్రశంసలు కురిపించారు. వీడియో చూసిన నెటిజన్లు అతని సేవలతో యజమాని చాలా లాభపడుతున్నారు. కనుక వెంటనే అతనిజీతం పెంచాలంటూ కామెంట్స్‌ రూపంలో డిమాండ్‌ చేశారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో.. కస్టమర్స్‌ ఆర్డర్‌ చేసిన అన్నిరకాల ఫుడ్‌ ప్లేట్లను తన ముందుపెట్టుకున్నాడు. వాటిని జాగ్రత్తగా ఒకదానిపై మరొకటి పెట్టుకుని, జాగ్రత్తగా పట్టుకున్నాడు. దాదాపు డజన్ కు పైగా ప్లేట్ లను అతడు..ఎంతో నేర్పుగా తన చేతిలో ఒకదానిపై మరొకటి పేర్చి పట్టుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నిచూసిన నెటిజన్లు.. నువ్‌ సూపర్‌ అన్నా…ఏమన్న టాలెంటా..అంటూ..కామెంట్‌ చేస్తున్నారు. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. వెయిటర్ పనితీరును చూసి ఆశ్చర్యపోయారు. అదే సమయంలో, కొంతమంది వినియోగదారులు ఈ వెయిటర్‌ పని నుండి రెస్టారెంట్ యజమాని చాలా లాభపడుతున్నాడు..అందుకు.. అతని జీతం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: బావిలో పడ్డ కుక్క.. పక్కనే భారీ నాగుపాము.. చివరికి ??

అధికారులు ప్రారంభిస్తుండగానే కుప్పకూలిన వంతెన !!

మార్కెట్‌లో కొత్తరకం పిజ్జా.. తిన్నారంటే వదిలిపెట్టరంతే..

వీడు రూటే సపరేటు.. గల్లీ దుమ్మురేపుతున్న నామ్‌కిన్‌వాలా !!

వామ్మో! ఏం గుండె ధైర్యం వీడిది.. అనకొండల మధ్య ఆ చదువేందిరా బాబు

 

Published on: Sep 12, 2022 07:28 PM