విశాఖలో నాన్ వెజ్ వంటకాలను ఆర్డర్ చేస్తున్నారా? అవి తింటే మీ బాడీ షెడ్డుకే వీడియో

Updated on: Sep 17, 2025 | 5:59 PM

లాబొరేటరీకి పంపించడానికి ఆ నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ ఆహార పదార్థాలు ఎంతవరకు సేఫ్ అనే దానిపై మనకు తెలుసుకోవడానికి ఏఎఫ్‌సి చక్రవర్తి మనతోపాటు ఉన్నారు. చెప్పండి సార్ వాస్తవానికి ఎన్ని సాంపుల్స్ మీరు పంపించారు? ఎన్ని నివేదికలు వచ్చాయి? దాంట్లో ఏముంది?

మొత్తం 78 సాంపుల్స్ తీయగా. ఆ 78 సాంపుల్స్‌లో మొత్తం 29 ఆహారాలు ప్రమాదకరం అని తేలింది. అందులో 15 శాంపిల్స్ మరి ప్రమాదకరంగా ఉన్నాయి. ఆ అన్‌సేఫ్ వచ్చిన శాంపుల్స్‌లో చికెన్, నాన్ వెజ్, బిర్యానీ, ఆ తర్వాత ఫ్రాన్స్, ఫిష్ ఒకటి రెండు అని కాదండి. అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్‌లో అన్‌సేఫ్ అనేది వచ్చినాయి.అన్ని హోటల్స్‌లో ఎక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో అవన్నీ ప్రమాదకరంగా తేలాయి. ఇలా అన్‌సేఫ్ రావడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగా దెబ్బతింటుంది. ఇది ఎక్కువగా తింటే కాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇంకా మిగతా జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువలన అన్ సేఫ్ అనే ఫుడ్ వద్దకు ఎప్పుడూ వెళ్లడం చేయకూడదు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. సబ్ స్టాండర్డ్ సంబంధించి 14 రిపోర్ట్స్ వచ్చాయి. దాంట్లో ఎటువంటి అంశాలు ఉన్నాయి? ఏ ఏ ఆహార పదార్థాలు అవి? ఇందులోకి వచ్చేటప్పటికి లడ్డూ, బాదాం మిల్క్, కరుడు, మిల్క్, ఐస్ క్రీం ఇవన్నీ వచ్చాయి.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో