సముద్రంలో మద్యం పోసిన మహిళ..అక్కడ జరిగింది చూసి అంతా షాక్‌!వీడియో

Updated on: Sep 17, 2025 | 4:26 PM

సోషల్‌ మీడియా అందుబాటులో వచ్చాక ప్రతి ఒక్కరు ఫేమస్‌ కావడానికి రకరకాల వీడియోలు చేసి అపలోడ్‌ చేస్తున్నారు. వాటిలో కొన్ని ఫన్నీగా ఉండి త్వరగా వైరల్‌ అవుతుంటాయి. మరికొందరు తమ టాలెంట్‌తో సృజనాత్మకంగా ఆలోచించి రీల్స్‌ చేస్తుంటారు. ఇంకా కొందరయితే స్పెషల్ ఎఫెక్ట్స్ సహాయం తీసుకుంటారు. ఇక వెండితెర, బుల్లితెర మీద అవకాశాలు రాని చాలా మంది వారికోసమే సోషల్‌ మీడియా ఉందన్నట్లుగా రకరకాలుగా తమ నటనా నైపుణ్యం ప్రదర్శిస్తుంటారు.

ప్రస్తుతం ఒక ఆశ్చర్యకరమైన వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక మహిళ సముద్రంలో మద్యం పోసిన వెంటనే చాలా మంది అందమైన అమ్మాయిలు మత్స్యకన్యల వలె బయటకు వచ్చారు. అంటే ఆ మహిళ వైన్ పోయడం వల్ల అక్కడి చేపలు అమ్మాయిలుగా మారిపోయారని అర్థం వచ్చేలా ఈ వీడియో రూపొందించినట్లు అర్థమవుతోంది. వైరల్‌ వీడియో కోసం కొంతమంది మహిళలు ఎంతో సృజనాత్మకమైన ఆలోచన చేశారు. వీడియోలో ఒక మహిళ సముద్రంలో పడవ ప్రయాణం చేస్తోంది. పడవలో కూర్చుని ఉన్న ఆమె.. సముద్రంలోకి వైన్ పోస్తుంది. ఆమె ఇలా చేసిన వెంటనే అకస్మాత్తుగా కొంతమంది అందమైన అమ్మాయిలు సముద్రం నీటి నుండి బయటకొచ్చారు. నీటిలో ఆహారం చూసినప్పుడు చేపలు ఎలా ఎగురుతూ బయటికి ఎగురుతాయో అచ్చం ఈ ఆడవాళ్లు కూడా అలాగే చేశారు.

మరిన్నివీడియోల కోసం :

భయం లేదు.. అప్రమత్తంగా ఉంటే చాలు వీడియో

ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో

నన్నే కాటు వేస్తావా.. పామును తాత ఏం చేశాడంటే? వీడియో

జ‌పాన్‌లో ల‌క్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య వీడియో