Viral Video : ఈ కాకి ముక్కుతో చెట్టుకు పెద్ద బొక్క పెట్టింది.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..

|

May 22, 2021 | 3:12 PM

Viral Video : జంతువుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా అందమైనవి.

Viral Video : ఈ కాకి ముక్కుతో చెట్టుకు పెద్ద బొక్క పెట్టింది.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..
Crow Video
Follow us on

Viral Video : జంతువుల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలలో కొన్ని చాలా అందమైనవి. మరికొన్ని భిన్నమైనవి. ఈ వీడియోలను చడటం ద్వారా జనాలు కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక కాకి వీడియో గురించి తెలుసుకుందాం. ఈ కాకి చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారు. దాదాపుగా 60లక్షల మంది ఈ వీడియోను చూశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మీరు వీడియో చూసినట్లయితే.. ఒక కాకి దాని ముక్కుతో చెట్టును పొడుస్తూ ఉంటుంది. అలా పొడుస్తూ పొడుస్తూ చెట్టుకు ఒక పెద్ద రంధ్రం చేస్తుంది. అంతేకాకుండా చెట్టు కాండం సగభాగం తన ముక్కుతో కత్తిరించింది. చాలా వేగంగా కాకి ఈ పనిచేయడం మనం గమనించవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ‘ఫ్రెడ్ షుల్ట్జ్’ అనే వ్యక్తి తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 5.8 మిలియన్ల మంది ఈ వీడియోను చూశారు. రెండు లక్షల మంది లైక్ చేశారు. 23 వేల మంది కామెంట్స్ చేశారు. ప్రజలు ఈ వీడియోపై నిరంతరం సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

 

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో విరుచుకు పడుతున్న తాలిబాన్ ఉగ్రవాదులు.. సైన్యం దాడుల్లో పదిమంది హతం

Hyderabad Crime News: నీట్ కోచింగ్ కోసం ఆల‌యాల్లో దొంగ‌త‌నాలు.. అత‌డి వెర్ష‌న్ విని పోలీసుల మైండ్ బ్లాంక్

Ministry Of Education: రేపు కేంద్ర విద్యా శాఖ ఉన్న‌త స్థాయి స‌మావేశం.. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై చ‌ర్చ‌..

Sputnik V: ఆగస్టు నుంచి భారత్ లో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ఉత్పత్తి.. 850 మిలియన్ డోసుల ఉత్పత్తి లక్ష్యం!