లక్ష సంవత్సరాల మానవ వంశవృక్షం సృష్టి.. వీడియో
ఒక లక్ష ఏళ్ల కిందటి అతి పెద్ద మానవ వంశవృక్షాన్ని బ్రిటన్ పరిశోధకులు సృష్టించారు. ఈ వంశవృక్షం మన పూర్వీకులు ఎవరు.. వారు ఎప్పుడు ఎక్కడ నివసించేవారు వంటి వివరాలన్నీ చెబుతుంది.
ఒక లక్ష ఏళ్ల కిందటి అతి పెద్ద మానవ వంశవృక్షాన్ని బ్రిటన్ పరిశోధకులు సృష్టించారు. ఈ వంశవృక్షం మన పూర్వీకులు ఎవరు.. వారు ఎప్పుడు ఎక్కడ నివసించేవారు వంటి వివరాలన్నీ చెబుతుంది. ఈ కథనం సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. వైద్య పరిశోధనలకు సహకరించేలా ఈ వంశవృక్షం ఉంటుందది. జన్యుపరమైన వ్యాధులను ముందే గుర్తించడంలో సహాయపడుతుంది. ఇప్పటివరకు ఇటువంటి వంశవృక్షాన్ని రూపొందించడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వీటిని అధిగమించి బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఓ కొత్త విధానాన్ని రూపొందించారు. మిలియన్లకొద్దీ జన్యు శ్రేణులకు అనుగుణంగా బహుళ మూలాల నుంచి వివరాలను కలిపి విశ్లేషించవచ్చని బ్రిటన్ పరిశోధకులు తేల్చారు.
Also Watch:
ముమైత్ ఎలిమినేటెడ్.. వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్.. వీడియో
రాధేశ్యామ్ ఫస్ట్ రివ్యూ !! క్లైమాక్స్ దద్దరిల్లిపోయింది అంతే !! వీడియో
ఏపీ టికెట్ రేట్ ఇష్యూ పై ప్రభాస్ స్ట్రాంగ్ కామెంట్స్ !! వీడియో
రిచా మెరుపు స్టంపింగ్.. షాక్ అవుతున్న ధోని ఫ్యాన్స్.. వీడియో