Snakes Video: రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కొందరు పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు. అలాంటిది రెండు పాములు జంటగా కనిపిస్తే అవికూడా నాగిని డాన్స్ చేస్తూ తన్మయత్వంలో ఉండగా చూస్తే.. మొదటిసారి చూసేవారైతే ఒక్క ఉదుటన పరుగు లంకించుకుంటారు.. గతంలో కూడా అలాంటి దృశ్యాన్ని చూసినవారైతే అందరినీ పిలుస్తారు. ఇటీవల అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ అరుదైన దృశ్యాన్ని వెంటనే తమ మొబైల్స్‌లో బంధించి వెంటనే నెట్టింట పోస్ట్ చేస్తారు.
సాధారణంగా పాములంటే అందరికీ భయమే. కొందరు పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు. అలాంటిది రెండు పాములు జంటగా కనిపిస్తే అవికూడా నాగిని డాన్స్ చేస్తూ తన్మయత్వంలో ఉండగా చూస్తే.. మొదటిసారి చూసేవారైతే ఒక్క ఉదుటన పరుగు లంకించుకుంటారు.. గతంలో కూడా అలాంటి దృశ్యాన్ని చూసినవారైతే అందరినీ పిలుస్తారు. ఇటీవల అందరి చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయి కాబట్టి ఆ అరుదైన దృశ్యాన్ని వెంటనే తమ మొబైల్స్‌లో బంధించి వెంటనే నెట్టింట పోస్ట్ చేస్తారు. తాజాగా అదే జరిగింది. నాగుపాములు సయ్యాట దృశ్యం ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక BSNL టేలిపోన్ ఎక్స్చేంజ్ సమీపంలో జెర్రిపోతు, నాగుపాము పెనవేసుకుని చూపరులను కట్టిపడేశాయి. సుమారు గంటపాటు పెనవేసుకున్న సర్పాలు పరస్పరం తమ ప్రేమను చాటుకున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన స్థానికులు దానిని మొబైల్ లో రికార్డ్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

