Digital TOP 9 NEWS: జుట్టు రాలడాన్ని సమస్యగా భావించి..| ఫ్రెంచ్‌ బుల్‌ డాగ్స్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు..

|

Nov 09, 2022 | 10:09 PM

దట్టమైన, ఒత్తైన జుట్టు ప్రతి అమ్మాయి కల. అయితే, జుట్టు సంరక్షణలో చేసే తప్పులు తరచుగా ఈ కలకు ఆటంకం కలిగిస్తాయి. జుట్టుకు సరైన రక్షణ, పోషకాలు అందకపోతే జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

Published on: Nov 09, 2022 10:09 PM