Digital TOP 9 NEWS: విశాఖ తీరంలో వాహ్‌వా టెర్మినల్ | బ్యూటీ పార్లర్‌కెళితే బోడి గుండైంది..!
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. రెండో రోజు రాష్ట్రంలో సంభవించిన వరదలపైన.. ఆగస్ట్ 5వ తేదీన వివిధ బిల్లలుపై చర్చిస్తారు. ఆగస్ట్ 6వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. రెండో రోజు రాష్ట్రంలో సంభవించిన వరదలపైన.. ఆగస్ట్ 5వ తేదీన వివిధ బిల్లలుపై చర్చిస్తారు. ఆగస్ట్ 6వ తేదీతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. తొలి రోజు అసెంబ్లీలో ఇటీవల కన్నుమూసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులు అర్పించారు. ప్రస్తుత అసెంబ్లీకి ఇవే చివరి సమావేశాలు అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని ప్రతిపక్షాలు చూస్తుండగా.. తాము చేసిన అభివృద్ధిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని అధికార పార్టీ భావిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏడాది వయసులోనే అద్భుత ప్రతిభ చూపుతున్న చిన్నారి
వింత వివాహం.. యూపీ యువతికి పరమశివుడితో పెళ్లి !!