ఏడు రకాల వైవిధ్యభరితమైన సువాసనల్లో అగరబత్తులు.. ప్రతి ఇంట్లో పరిమళాలు.. వీడియో
టీటీడీ తయారు చేసిన అగరుబత్తులకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది..ఆలయాల్లోని దేవతలకు వినియోగించిన పుష్పాలతో తయారు చేసిన పరిమళభరతి అగరబత్తుల విక్రయం జోరుగా సాగుతోంది...
టీటీడీ తయారు చేసిన అగరుబత్తులకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది..ఆలయాల్లోని దేవతలకు వినియోగించిన పుష్పాలతో తయారు చేసిన పరిమళభరతి అగరబత్తుల విక్రయం జోరుగా సాగుతోంది…తిరుమలలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో అగరబత్తులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. టీటీడీకి వచ్చిన ఈ కొత్త ఆలోచనకు భక్తులందరూ కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ ఆలయాల్లోని దేవతల పుష్పాలతో తయారైన ఈ అగరబత్తులను తమ బంధు మిత్రులకు బహుమానంగా ఇవ్వడానికి బాక్సులు, బాక్సులుగా కొనుగోలు చేసేస్తున్నారు భక్తులు.
మరిన్ని ఇక్కడ చూడండి: Ganesh Nimajjanam 2021: బొజ్జ గణపయ్య నిమజ్జనం ట్యాంక్ బండ్ లైవ్ వీడియో..
Balapur Ganesh Shobha Yatra: బాలాపూర్ బొజ్జ గణపయ్య లడ్డు వేలంపాట లైవ్ వీడియో..
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్ శోభా యాత్ర లైవ్ వీడియో..
AP MPTC, ZPTC Election Results: ఏపీ పరిషత్ ఫైట్.. నేడే ఎన్నికల కౌంటింగ్ లైవ్ వీడియో
AP MPTC ZPTC Elections Results: ఏపీలో ప్రారంభమైన పరిషత్ ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం నాటికి ఎంపీటీసీ ఫలితాలు..